సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న శ్రేయ శరణ్.. కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలా..కలలో కూడా ఊహించలేదుగా..!?

శ్రేయ శరణ్.. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద కత్తిలాంటి హీరోయిన్ ..సెక్సీయస్ట్ హీరోయిన్.. తోపైన హీరోయిన్ .. ఒకటా..? రెండా..? చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో .. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లోను మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ వచ్చింది. కాగా ఈ మధ్యకాలంలో శ్రేయ శరణ్.. ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఫ్యామిలీకి లైఫ్ అంకితం చేసేసింది . కాగా తాజాగా తెలుగులో ఒక బడా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది శ్రేయ శరణ్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే శ్రేయ శరణ్.. ఈ సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించబోతుందట . ఇప్పటివరకు శ్రేయ శరణ్.. ఒక యంగ్ హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించిన దాఖలాలే లేవు. ఇష్టం సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ శరణ్.. ఫిజిక్ విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయినా సరే ఆమె ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆమె క్రేజీని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఆమెకు తల్లి పాత్రను చూస్ చేశారట.

యంగ్ హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించడానికి శ్రేయ శరణ్ కూడా ఓకే చేసిందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రేయ శరణ్.. ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఏంటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . నిజానికి ఆమెకి డబ్బుకి కొదవలేదు. రెమ్యూనరేషన్ రావాలి.. బ్రతకాలి అన్న ఆశ కూడా లేదు .. మంచి వెల్ సెటిల్ .. కానీ సినిమాలపై ఉండే మోజుతోనే ఆమె ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!