వామ్మో.. హీరోయిన్ లయ పై కోపంగా ఉన్న జెనీలియా ఫ్యాన్స్.. ఏమైందంటే..?

ఎస్.. హీరోయిన్ జెనీలియా ఫ్యాన్స్ హీరోయిన్ లయ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుందా..? అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ అందాల ముద్దుగుమ్మల కెరియర్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో రాజ్యమేలేసారు . తమదైన స్టైల్ లో దున్నేశారు . ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా లయ.. నితిన్ సినిమాలో నటించడానికి ఓకే చేసింది . నితిన్ – వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమాలో లయ కీలకపాత్రలో కనిపించబోతుంది .

అంతేకాదు పలు సినిమాలలో బడాబడా ఆఫర్స్ కూడా దక్కించుకుంటుంది. ఇలాంటి మూమెంట్లోనే.. జెనీలియా జాక్ పాట్ ఆఫర్ను లయ తన ఖాతాలో వేసుకుందట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . లయ తక్కువ రెమ్యూనరేషన్ తోనే ఈ పాత్రను ఓకే చేసిందట. నిజానికి ఈ పాత్రను ముందుగా జెనీలియా వద్దకే తీసుకెళ్లారట సినీ మేకర్స్ . కానీ జెనీలియా హీరోకి అక్క పాత్ర కావడంతో చేయాలా ..? వద్దా..? అంటూ బాగా ఆలోచించిందట .

అయితే ఫైనల్లీ లయ ఆ పాత్రను ఓకే చేసి సెన్సేషనల్ డెసిషన్ తీసుకునింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లోను తమదైన స్టైల్ లో హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. చూద్దాం ఈ హీరోయిన్స్ ని ఆదర్శంగా తీసుకొని మరి ఎంత మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారో..? ప్రసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!