విజయ్ దేవరకొండ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. దట్ ఈజ్ రౌడీ హీరో..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరో ..బడా హీరో ..ఆటిట్యూడ్ హీరో.. రౌడీ హీరో.. ఎలా పిలిచినా సరే విజయ్ దేవరకొండకు ఆనందమే .. తన ఫాన్స్ కోసం ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకునే విజయ్ దేవరకొండ ..తన ఫస్ట్ ప్రియార్టీ ఎప్పుడూ కూడా కుటుంబానికి ఇస్తాడు . తన ఫ్యామిలీ లైఫ్ ను ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు విజయ్ దేవరకొండ .

ముఖ్యంగా తన పేరెంట్స్ తో విజయ్ దేవరకొండ మెదిలే తీరు అందరికీ కూడా నచ్చుతుంది. అఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ అంటే ఫ్యాన్స్ ఇష్టపడడానికి ఇది కూడా ఒక రీజన్ . తాజాగా అమెరికాలో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అమెరికాలో తన పేరెంట్స్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు .

మా అమ్మ నాన్నలను మొదటిసారిగా అమెరికా తీసుకెళ్లాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజెన్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. చాలామందికి తమ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయాలని.. వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు .. కానీ కొన్ని కొన్ని సార్లు అది జరగదు .. కోట్ల ఆస్తి ఉన్నా కూడా అలా చేయలేరు .. అయితే విజయ్ దేవరకొండ చేసిన పనిని సోషల్ మీడియాలో ఫాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)