పబ్లిక్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్.. సెన్సేషనల్ వీడియో వైరల్..!!

ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో ..పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నాక ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాహుబలి సినిమాతోనే ఇదంతా సాధ్యమైంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ప్రభాస్ ప్రెసెంట్ నటించిన సినిమా కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. టీజర్ ..గ్లింప్స్.. పాటలు వీడియోస్ సినిమాపై హ్యూజ్ ఫ్యూజ్ ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి . ఈ సినిమా వెయ్యి కోట్లు దాటేస్తుంది అన్న అంచనా కూడా వేసేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు . ప్రభాస్ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయిపోయినట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కోసం ముంబైలో తనదైన స్టైల్ లో అట్రాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్ .

ప్రభాస్ నిన్న రాత్రి ముంబై వెళ్లారు . ముంబైలో ఆయన దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రభాస్ తన లుక్స్ బయటకు రాకుండా ఫేస్ కి చేతుల అడ్డుపెట్టుకుంటూ ఉండటం క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ ఆ లుక్స్ మాత్రం బయటకు వచ్చేసాయి ..కటౌట్ అదుర్స్ అన్న అంటున్నారు జనాలు.. చాలా స్లిమ్ గా మారిపోయిన ప్రభాస్ చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు . బుజ్జి పాత్రను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒకలా ఉన్న ప్రభాస్ ఇప్పుడు తన లుక్ స్ఫూర్తిగా మార్చేశాడు . ముంబైలో జరగబోయే కల్కి ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభాస్ బాగా సిద్ధంగా ఉన్నాడు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)