“ఒక్క లిప్ కిస్ కోసం రెండు కోట్లు”.. ఈ స్టార్ హీరోయిన్ టూ కాస్ట్లీ బాబోయ్..!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించాలి అన్నా.. పయట జార్చే సీన్స్ లో కనిపించాలి అన్నా.. ఒక అబ్బాయి ఆ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేయాలి అన్నా.. అలాంటి సీన్స్ లో నటించాలి అన్నా.. తెగ సిగ్గు పడిపోయేవారు. కొంతమంది కసి మీద అలా ఒప్పుకునే వారే కాదు . అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ఓ రేంజ్ లో టూ బోల్డ్ గా మాట్లాడేసుకుంటున్నారు . ఒక్కొక్క హీరో ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఎంత రేటు ఇవ్వాలి అన్న విషయాన్ని ముందుగానే మాట్లాడుకుంటున్నారు .

తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమాలో వరుణ్ దావణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది కీర్తి సురేష్ . నిజానికి ఈ సినిమా కోసం ఆమెకు ముందుగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే ఫిక్స్ చేశారట . అందుకు కీర్తి కూడా ఓకే చేసిందట.

అయితే సినిమా మిడిల్ లో కొన్ని బోల్ సీన్స్ ఉంటే సినిమా హైలెట్ గా మారుతుంది అన్న కోణంలో ఆలోచించి డైరెక్టర్ కీర్తి సురేష్ చేత్ లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి ఓకే చేయించుకున్నారట. అయితే దానికోసం ఆమెకు ఏకంగా రెండు కోట్లు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంటే ఈ సినిమా కోసం టోటల్ గా 8 కోట్లు ఛార్జ్ చేసింది అనమాట కీర్తి సురేష్. అంటే కీర్తి సురేష్ ని ముద్దు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు రెండు కోట్లు పెట్టుకోవాలా చేతుల్లో..?? అనే విధంగా పచ్చిగా బూతుగా స్పందిస్తున్నారు కుర్రాళ్ళు..!!