“గెలిస్తే బెంజ్ స్టేటస్..ఓడితే చిప్పలో గెంజి”.. మరికొద్ది గంటల్లో మారిపోతున్న ఏపీ రాజకీయ నేతల తలరాత..!

అయిపోయింది.. కొద్ది గంటలే మరి కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయ నేతల భవిష్యత్తు మారిపోబోతుంది. జూన్ 4వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి . దీనిపై సర్వత్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది . ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అన్నదానిపై ఇప్పటికే పలు సర్వేలు రివ్యూ కూడా ఇచ్చేసేయ్ . 80% కూటమినే ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ సర్వేలు వెల్లడించేసాయి.

20% మాత్రమే వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలర..మీమర్‌స్ ఓ రేంజ్ లో మీమ్‌స్ క్రియేట్ చేసి అల్లాడించేస్తున్నారు. ఏపీ రాజకీయ నేతలు తలరాతలు మరికొద్ది గంటల్లో మారిపోతున్నాయి అని గెలిచిన నాయకులు బెంజ్ కార్లో తిరుగుతూ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తే .. ఓడిపోయిన నాయకులు మాత్రం చిప్పలో గంజి తాగే రేంజ్కి పడిపోతారు అని ట్రోల్ చేస్తున్నారు.

మరి బెంజ్ స్టేటస్ లో తిరిగేది ఎవరు ..? గంజి తాగి చిప్పకూడు తినేది ఎవరు ..? అనే విషయంగా సోషల్ మీడియాలో పలువురు రాజకీయ నేతలను ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఈ మీమ్‌స్ చూడడానికి ఫన్నీగా ఉన్న రాజకీయ నేతలకు మాత్రం గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నాయి . చూద్దాం మరి కొద్ది గంటల్లోనే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికేస్తుంది. మొత్తానికి ఏపీ రాజకీయాలకు మంచి రోజులు రాబోతున్నాయి అని మాత్రం తేల్చి చెప్పేస్తున్నారు జనాలు..!!