పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే.. నెక్స్ట్ ఆయన చేయబోయే పని ఏంటో తెలుసా..?

ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో..అక్కడ తిట్టే జనాలు కూడా ఉంటారు. ఎక్కడ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ మనల్ని తొక్కేయడానికి చూసే జనాలు కూడా ఉంటారు.. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ కూడా ఉంటుంది . రెండిటిని సరి సమానంగా తీసుకొని నిలదొక్కుకోగలిగిన వాడే రియల్ హీరో .. ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే నెక్స్ట్ ఆయన తీసుకునే నిర్ణయం ఏంటి అనేది […]

“గెలిస్తే బెంజ్ స్టేటస్..ఓడితే చిప్పలో గెంజి”.. మరికొద్ది గంటల్లో మారిపోతున్న ఏపీ రాజకీయ నేతల తలరాత..!

అయిపోయింది.. కొద్ది గంటలే మరి కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయ నేతల భవిష్యత్తు మారిపోబోతుంది. జూన్ 4వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి . దీనిపై సర్వత్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది . ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అన్నదానిపై ఇప్పటికే పలు సర్వేలు రివ్యూ కూడా ఇచ్చేసేయ్ . 80% కూటమినే ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ సర్వేలు వెల్లడించేసాయి. 20% మాత్రమే వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుంది […]

ఓరి దేవుడోయ్.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆ రేంజ్ లో బెట్టింగ్ జరుగుతుందా..? గెలిస్తే ఎంత..? ఓడితే ఎంత..?

ప్రెసెంట్ ఏపీ రాజకీయాలలో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే .. కేవలం కొద్ది గంటలు.. కొద్ది గంటలు మాత్రమే.. ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నారు ఏపీ జనాలు అన్న విషయం క్లారిటీకి వచ్చేస్తుంది . మనకు తెలిసిందే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరిగింది . రాజకీయ నేతల మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం కూడా జరిగింది . కాగా ఈసారి ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమినా […]

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ .. నిన్న ఆ ఆరు గంటలు ఏం చేశాడు..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు రాజకీయ నేతలు తమదైన స్టైల్ లో ప్రచారం చేశారు . నిన్న ప్రశాంతంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది . కాగా రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు నిన్న ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది . మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా […]

నోటికి వచ్చిన్నట్లు మాట్లాడే రోజా టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..? మేడమ్ గారు దొంగ లెక్క చెప్తున్నారా..?

కొద్దిరోజులే ..కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ప్రెసెంట్ ఏపీలో పొలిటికల్ సిచువేషన్ ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి బిగ్ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి .. మరీ ముఖ్యంగా ఈసారి సినీ స్టార్స్ కూడా రాజకీయాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాలకు సంబంధించిన డీటెయిల్స్ వార్తలు వైరల్ అవుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో ఏపీ […]