ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో..అక్కడ తిట్టే జనాలు కూడా ఉంటారు. ఎక్కడ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ మనల్ని తొక్కేయడానికి చూసే జనాలు కూడా ఉంటారు.. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ కూడా ఉంటుంది . రెండిటిని సరి సమానంగా తీసుకొని నిలదొక్కుకోగలిగిన వాడే రియల్ హీరో .. ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే నెక్స్ట్ ఆయన తీసుకునే నిర్ణయం ఏంటి అనేది సంచలనంగా మారింది.
అయితే ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు అన్న మాటను మాట్లాడడం లేదు .. ఎవరో పవన్ కళ్యాణ్ అంటే పడని జనాలు తప్పిస్తే మిగతా జనాలు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు అన్న ఆలోచన కూడా తెచ్చుకోవడం లేదు. భారీ మెజారిటీతో గెలుస్తాడు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు . పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఆయనకు సపోర్ట్ చేయడం ఒక రీజన్ అయితే ఆయన మంచితనం అందరికీ తెలియడం కూడా మరొక రీజన్ .
అయితే ఒకవేళ పిఠాపురంలో బై ఎనీ ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఓడిపోతే నెక్స్ట్ ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా ..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో కొనసాగడం అనేది జరగని పని ..ఒకప్పుడు స్టార్స్ వేరు ఇప్పుడు స్టార్స్ వేరు ..ఒకప్పటి సిచువేషన్స్ వేరు ఇప్పటి పరిస్థితులు వేరు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ గుడ్ బై చెప్తాడా..? అనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏమో వీటికి ఆన్సర్ తెలియాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..???