పిఠాపురం ఎమ్మెల్యే గారు ..ప్రజెంట్ ఇది ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాము. నిన్న మొన్నటి వరకు పిఠాపురం అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే .. ఇప్పుడు అది ఒక బ్రాండ్ల మారిపోయింది.. ఎంతలా అంటే ఎక్కడ చూసినా సరే పిఠాపురం ..పిఠాపురం.. పిఠాపురం అంటూ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడమే అందుకు ప్రధాన కారణం . […]
Tag: Pithapuram
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే.. నెక్స్ట్ ఆయన చేయబోయే పని ఏంటో తెలుసా..?
ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో..అక్కడ తిట్టే జనాలు కూడా ఉంటారు. ఎక్కడ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ మనల్ని తొక్కేయడానికి చూసే జనాలు కూడా ఉంటారు.. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ కూడా ఉంటుంది . రెండిటిని సరి సమానంగా తీసుకొని నిలదొక్కుకోగలిగిన వాడే రియల్ హీరో .. ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే నెక్స్ట్ ఆయన తీసుకునే నిర్ణయం ఏంటి అనేది […]
ఓరి దేవుడోయ్.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆ రేంజ్ లో బెట్టింగ్ జరుగుతుందా..? గెలిస్తే ఎంత..? ఓడితే ఎంత..?
ప్రెసెంట్ ఏపీ రాజకీయాలలో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే .. కేవలం కొద్ది గంటలు.. కొద్ది గంటలు మాత్రమే.. ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నారు ఏపీ జనాలు అన్న విషయం క్లారిటీకి వచ్చేస్తుంది . మనకు తెలిసిందే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరిగింది . రాజకీయ నేతల మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం కూడా జరిగింది . కాగా ఈసారి ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమినా […]
పిఠాపురంలో హౌస్ రెంట్ కి తీసుకున్న పవన్ కళ్యాణ్.. రెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్కన సినిమాలతో, మరొక రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పిఠాపురం ఆంజనేయ స్వస్థలంగా […]
పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?
జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్‌ని కలిశారు. ఈయన […]
పిఠాపురం బరిలో ముద్రగడ..పవన్‌కు సవాల్..గెలవగలరా?
మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్‌కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా […]
ఎమ్మెల్యేలుగా ఎంపీలు..వంగా గీత ఫిక్స్?
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్…రకరకాల వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీయడానికి ఊహకందని స్ట్రాటజీలు వేస్తున్నారు. అలాగే తమ పార్టీలో ఉండే వ్యతిరేకతని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా జగన్ ముందుకెలుతున్నారు.అదే ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ సంచనల నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలువురికి పరోక్షంగా సీటు లేదనే అంశాన్ని చెప్పేస్తున్నట్లు […]
పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?
గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]