రష్మికకు బిగ్ హెడేక్ గా మారిన యంగ్ హీరోయిన్.. పెద్ద శనిలా దాపురించిందే..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పొజిషన్ శాశ్వతం కాదు.. ప్లేసెస్ మారుతూ ఉంటాయి. నేడు ఓ హీరోయిన్ టాప్ పొజిషన్లో ఉంటే మరికొన్ని నెలలకి మరొక హీరోయిన్ టాప్ పోజీషన్ లో ఉంటుంది . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాల్సింది హీరోయిన్ శ్రీ లీల. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఊపేసిందో మనం చూసాం.. వామ్మో శ్రీలీల అంటే చడ్డీలు జార్చుకుంటూ తిరిగేసే వాళ్ళు అబ్బాయిలు. ఇప్పుడు ఆమె పేరు చెప్తే ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా రష్మిక మందన్నాకు తలనొప్పులు క్రియేట్ చేస్తుంది ఒక యంగ్ హీరోయిన్ అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా.. చేతిలో బడా బడా ప్రాజెక్ట్స్ పట్టుకొని ఉంది పుష్ప2 హిట్ అయితే ఆమె రేంజ్ మరింత స్థాయిలో పెరిగిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు ..అయితే దేవర పార్ట్ 2 లో రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట మూవీ మేకర్స్ . అయితే ఇదే క్రమంలో యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న మమిత బైజు కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అంటున్నారు మూవీ మేకర్స్ .

ఈ క్రమంలోనే ఇద్దరిలో ఎవరినో ఒక్కరినే హీరోయిన్గా చూస్ చేసుకోవాలి అన్న డెసిషన్ కి వస్తున్నారట . అంతేకాదు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే దేవర2 రిలీజ్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ రష్మిక ఎన్టీఆర్ సినిమాలు తెరపై రిలీజ్ అయితే జనాలు లైక్ చేస్తారా అన్న కోణంగా కూడా కొరటాల ఆలోచిస్తున్నాడట. అందుకే మమిత బైజును ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దీంతో రష్మికకు బిగ్ హెడేక్ గా మారిపోయింది మమిత బైజు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!