పెళ్లి అయిన ఐదు రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంటా..? హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ సార్..!

ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం ..లేదా పెళ్లయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం.. మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ హీరోయిన్స్ రకరకాలుగా ఇలాంటి పద్ధతులను ఫాలో అవుతూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది . అయితే రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ బయట కనిపించింది . పెళ్లయిన ఐదు రోజులకే హాస్పిటల్ కి వెళ్లడంతో జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు. కొంతమంది ఆమె ప్రెగ్నెంట్..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమె ట్రీట్మెంట్ కోసం చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది అంటూ అభిప్రాయపడుతున్నారు .

అయితే దీనిని కొంతమంది తప్పు పడుతుంటే .. మరి కొంతమంది మాత్రం జహీర్ ఇక్బాల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . పెళ్లయిన ఐదు రోజులకే ప్రెగ్నెంట్ ఎలా చేసావురా బాబు ..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . అయితే మరికొందరు మాత్రం సోనాక్షి సిన్హా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అని .. ఆయనను చూడడానికే సోనాక్షి అక్కడకు వెళ్ళింది అని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!