రేణు దేశాయ్ ది ఎంత మంచి మనసో.. మాజీ భర్త ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

రేణు దేశాయ్ ..పవన్ కళ్యాణ్ మాజీ భార్య ..సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్కి గురవుతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమెను దారుణతి దారుణంగా కూడా ట్రోల్ చేశారు. అయితే అలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూనే వచ్చింది రేణు దేశాయ్ . రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన అపోజిషన్ లీడర్ తో భారీ స్థాయిలో భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు .. ఆ అరుదైన దృశ్యం చూడడానికి మెగా ఫ్యామిలీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది . ఈ క్రమంలోనే పవన్ పిల్లలు అకిరానందన్ – ఆధ్యా కూడా మెగా ఫ్యామిలీతో కలిసి నిన్న రాత్రి గన్నవరం చేరుకున్నారు. తండ్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని దగ్గరుండి చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అకిరా – అద్య .

ఈ క్రమంలోనే చాలా పద్ధతిగా రెడీ అయ్యారు . ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ రేణు దేశాయ్..” నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు . పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి ప్రజలకు మంచి చేయాలి అని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను “అంటూ పోస్ట్ చేసింది . దీనితో రేణు దేశాయ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)