ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ నే ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. రష్మిక మందన్నా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది ..ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది.
రష్మిక మందన్నా సూపర్ ఫిగర్ ..కత్తిలాంటి హాట్ బ్యూటీ అని చెప్పాలి.. ఎంతలా అంటే ఎటువంటి అబ్బాయి అయినా సరే ఆమె ఫిగర్ ని చూస్తే ఫిదా అవ్వాల్సిందే..అయితే సూపర్ హాట్ ఫిగర్ ఉన్న రష్మిక మందన్నా కు ట్రెడిషనల్ రోల్స్ లో నటించే సత్తా లేదు అంటున్నారు జనాలు . మోడరన్ పాత్రలకు ఓకే .. నాటీ పాత్రలకు ఓకే .. అయితే పద్ధతిగా ట్రెడిషనల్ పాత్రలో మాత్రం ఆమె నటించి మెప్పించలేదు .
సరిలేరు నీకెవరు సినిమాలో నాటి గర్ల్ గా నటించిన రష్మిక మందన్నా.. ఆ పాత్రకే హైలెట్గా మారింది . ఆ తర్వాత ఆమెకు అంతటి క్రేజ్ తీసుకొచ్చిన పాత్ర మాత్రం అనిమల్ సినిమాలో గీతాంజలి అని చెప్పాలి . అనిమల్ సినిమాలో ఆమె చూపించిన బోల్డ్ పర్ఫామెన్స్ కి కుర్రాళ్ల ఫిదా అయిపోయారు . అంత అందం ఉన్న రష్మిక మందన్నాకు ట్రెడిషనల్ గా నటించే సత్తా ఉంటే ఇంకా బాగుండేది అని .. అదే ఆమెకు మైనస్ గా మారింది అని చెప్పుకొస్తున్నారు.