ఓరి దేవుడోయ్ ..బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు ప్రభాస్ అంటే ఇంత ఇష్టమా ..? కల్కి సినిమా చూడడానికి ఏం చేస్తున్నాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మోక్షజ్ఞ కి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం మొదటి నుంచి ప్రభాస్ సినిమాలను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ వస్తాడు .

అయితే సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తో ప్రభాస్ నటించిన కల్కి సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ అవ్వబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా చూడడానికి పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ స్పెషల్ గా నటన క్లాసెస్ తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే . ఆ క్లాసెస్ ని స్టాప్ చేసి మరి రేపు మొదటి షో కి కల్కి సినిమా చూడడానికి ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకున్నాడట .

ఇదే తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్ అయిపోతున్నారు . ఒక స్టార్ హీరో కొడుకు మరొక స్టార్ హీరో సినిమాని చూడడానికి ఈ విధంగా కూడా చేస్తారా ..? బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ..? ఈ ఒక్క విషయం కారణంగా చెప్పొచ్చు అంటూ ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు కూడా కల్కి సినిమాకి సపోర్ట్ చేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!