ఈ మధ్యకాలంలో లవర్స్ ఫుల్ గా బరి తెగించి పోతున్నారు.. రెచ్చిపోతున్నారు . ఎక్కడపడితే అక్కడ చెట్ల పొదలలో.. పార్కులలో .. కార్లలో సందు దొరికితే చాలు ఏవేవో నాటి పనులు చేసేస్తున్నారు . చుట్టూ సమాజం ఏమనుకుంటుంది అన్న విషయాలను కూడా మర్చిపోతున్నారు. అయితే స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా మారుతున్న ఒక యంగ్ హీరో మరొక యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా సినీ వర్గాలల్లో ప్రచారం జరుగుతుంది .
వీళ్లిద్దరు బిహేవియర్ కూడా అలానే ఉంటుంది . మొదటి సినిమాతోనే మంచి లవబుల్ పెయిర్ అంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ నాటీ హీరో హీరోయిన్లు ఇప్పుడు మళ్లీ ఒక సినిమాలో కలిసిన నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైంలో ఈ జంట హద్దులు మీరు పోతుందట . ఎంతలా అంటే హీరోయిన్ కార్ వ్యాన్ లోకి వెళ్లి మరి హీరో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తున్నారట . ఇది చూసిన జనాలు చెవులు కోరుకుంటున్నరు .
అంతేకాదు నాటి నాటి పనులు కూడా చేస్తున్నట్లు ప్రొడక్షన్ టీం చెబుతుందట . ఈ జంట పెళ్లి చేసుకుంటుందా..? పెళ్లి చేసుకోరా ..?పక్కన పెడితే పెళ్లికి ముందు మాత్రం కాపురం చేసేస్తుంది అంటూ పలువురు జనాలు నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ ..ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లికి ముందే ఇలాంటి చిలిపి చిలిపి పనులు చేశారు . వీళ్ళు కూడా అదే లిస్టులోకి వస్తారు ..మోజు తీరిపోతే వదిలేయడం మోజు ఎక్కువైతే పెళ్లి చేసుకోవడం అంతే అంటూ జనాలు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు..!!