కెరియర్ లోనే ఫస్ట్ టైం.. అలాంటి పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!

ఇన్నాళ్లు సాయి పల్లవి అంటే కేవలం ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే కనిపించేది అని .. ఎక్స్పోజింగ్ పాత్రలో కనిపించేది కాదు అని చాలామంది జనాలు అనుకున్నారు . అఫ్కోర్స్ సాయి పల్లవి కూడా అలాంటి పాత్రలనే చూస్ చేసుకునేది. ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్లో సాయి పల్లవి ఓ మోడ్రన్ పాత్రలో నటించబోతుందట . అది కూడా సెకండ్ హీరోయిన్. ఇది ఓ కోలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటూ తెలుస్తుంది . ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ ఎంకరేజ్ చేయకూడదు అన్న కోణంలోనే ఈ బ్యూటీ ఇలాంటి సజెషన్ ఫాలో అవుతుందట .

అంతేకాదు ఈ సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేయదు కానీ మోడరన్ లుక్స్ లో మాత్రం మెస్మరైజ్ చేయబోతుందట . ఒక యంగ్ ఏజ్ లో ఉన్న అమ్మాయి మోడ్రన్ కల్చర్ కి అలవాటు పడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ..లవ్ పేరుతో ఎవరైనా చీట్ చేస్తే ..ఆమె చేయకూడని తప్పు చేస్తే .. తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయి అనే కొన్ని రియల్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట.

నేటి యువతకు ఎంతో ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చే సినిమా కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట . సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవి తీసుకున్న డెసిషన్ హైలెట్గా మారింది. ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . చూద్దాం మరి సాయి పల్లవి ఈ సినిమాలో ఏ రేంజ్ లో మెప్పించబోతుందో..? మొత్తానికి జనాల కోసం తాను పెట్టుకున్న కండీషన్స్ నే బ్రేక్ చేయబోతుంది సాయి పల్లవి..!