“పోతావ్ రేయ్ సంక నాకి పోతావ్”..తెలుగు హీరో పై సొంత ఫ్యాన్స్ నే ఛీ కొడుతున్నారు.. ఎందుకంటే..?

అతి మంచితనం కూడా పనికిరాదు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. బహుశా ఈ హీరోకి అది బాగా సరిపోతుంది ఏమో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో.. కెరియర్ స్టార్టింగ్ లో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే తన సినిమాలకన్న పక్క హీరోల సినిమాల కోసమే ఎక్కువగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండే ఈ హీరో కెరియర్ ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు . ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మంటూ పేలిపోతున్నాయి .

ఎంత కష్టపడి నటించినా సరే ఆయన సినిమాలు హిట్ అవ్వడం లేదు ..అదే ఆయన వేరే సినిమాలకు ప్రమోషన్స్ చేస్తే మాత్రం హిట్ అవుతున్నాయి. దీంతో ఫాన్సీ సైతం మండిపడుతున్నారు. ముందు నీ పని నువ్వు చూసుకో బాసు ..నీ సినిమాలు హిట్ అవ్వకుండా పక్క హీరోల సినిమాలు హిట్ అయితే నీకేం వస్తుంది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . మరికొందరు మాత్రం ఘాటు పదాజాలంతో అతి మంచితనం అస్సలు పనికిరాదు ..పోతారు సంక నాకి పోతారు ..అతి మంచితనంతో ఉంటే అంటూ ఓవర్గా ఎక్సైట్మెంట్తో కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ హీరోకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ హీరో తాను చేసిన తప్పును తెలుసుకొని తప్పుటడుగులు వేయకుండా తన పని తాను చూసుకుంటూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటే బాగుంటుంది అని..ఆయన మంచిగా సినీ లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అంటున్నారు. చూద్దాం మరి అతి మంచితనం కల ఈ హీరో ఏ నిర్ణయం తీసుకుంటాడో..??