అలాంటి గబ్బు పని చేయబోతున్న పూజా హెగ్డే.. మళ్లీ పెంట పెంట చేసుకుంటుందే..!

పూజా హెగ్డే ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం తన కెరియర్ను నాశనం చేసే విధంగానే తీసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫర్లు రావట్లేదు అంటూ ముక్కి మూల్గి ఏడ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు రెండు సినిమాలలో ఆఫర్ దక్కించుకునేసరికి అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అదేవిధంగా తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నాగచైతన్య నెక్స్ట్ మూవీ లోను పూజ హెగ్డే హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి మూమెంట్లోనే పూజా హెగ్డే మళ్లీ తప్పు చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . రీసెంట్గా ఆమె వద్దకు బడా ఆఫర్ వచ్చిందట . అయితే కథ నచ్చిన సరే రెమ్యూనరేషన్ తక్కువ అయిన కారణంగా ఆమె ఈ కథను రిజెక్ట్ చేసిందట .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . పోయి మళ్లీ అదే తప్పు చేస్తున్నావా ..? ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడ లేడు పో అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్ . పూజ ఎందుకు ఇలా చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.. అయితే పూజా హెగ్డే తీసుకున్న ఈ డెసీషన్ ఆమె కెరియర్ కే డిజాస్టర్ గా మారబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!