ఆ విషయంలో జాన్వి కపూర్-రష్మిక మందన్నా..దొందూ దొందే.. చరణ్ ఎలా తట్టుకుంటాడో..?

సాధారణంగా సినిమాలో ఒక్క బ్యూటీ ఉంటేనే ఆ హాట్ నెస్ తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇద్దరు హాట్ బ్యూటీస్ ఒకే సినిమాలో నటిస్తే .. అది కూడా పాన్ ఇండియా హీరోతో అయితే .. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతూ ఉంటే వామ్మో ఇక చెప్పాలా..? ఫుల్ రచ్చ రంబోలానే.. కుర్రాళ్ళకి నిద్ర పట్టదు.. ఆ స్టార్ హీరోకి ఊపిరాడదు ..ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రెసెంట్ రాంచరణ్ అదే సిచువేషన్ ఫేస్ చేయబోతున్నాడు.

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉందట . ఆ హీరోయిన్గా బుచ్చిబాబు సన ఏకంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట . రామ్ చరణ్ సైతం రష్మికను ఓకే చేశారట .

అయితే ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత హైలెట్గా మారుతుందో అదే విధంగా రష్మిక మందన్నా.. జాన్వికపూర్ పాత్రలు కూడా సినిమాకి అంతే హైలెట్ గా మారిపోతున్నాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ అందాలు ఆరబోయడంలో ఎక్స్పర్ట్..రష్మిక మందన్నా.. అంతకు మించిన రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది. ఇక ఈ ఇద్దరు స్పీడ్ కి రాంచరణ్ ఎలా తట్టుకుంటాడా ..? అనేది ఫాన్స్ కి అర్థం కావడం లేదు..కచ్చితంగా ఈ ఇద్దరు స్పీడు ముందు రామ్ చరణ్ అల్లాడిపోక తప్పదు అంటున్నారు మెగా ఫ్యాన్స్ . మరి బుచ్చిబాబు సన ఇద్దరిని ఎలా కంట్రోల్ లో పెడతాడో ..?చూద్దాం…!!