“కల్కి” సినిమా కోసం నాగ్ అశ్విన్ – ప్రభాస్ నే ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా? దాని వెనుక ఉన్న టాప్ సీక్రెట్ ఇదే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే కల్కి. మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఎందుకు డైరెక్టర్ నాగ్ అశ్వీన్.. కల్కి లాంటి సినిమాని చూస్ చేసుకున్నారు..? చాలామంది ఒకటే లవ్ స్టోరీస్.. ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్.. తెరకెక్కిస్తున్నారు ..

అయితే డైరెక్టర్ నాగ్ అశ్వీన్ మాత్రం ప్రతి సినిమాను డిఫరెంట్ డిఫరెంట్ కాన్ సెప్ట్ లతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నాగ్ అశ్వీన్ ఎందుకు ప్రభాస్ ని చూస్ చేసుకున్నాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కల్కి సినిమా కోసం చాలామంది హీరోస్ ని అప్రోచ్ అయ్యాడట నాగ్ అశ్వీన్. కానీ ఆయన అనుకున్న హీరోలలో ఎక్కువ శాతం ప్రభాస్ ఈ పాత్రను ఓకే చేస్తేనే బాగుంటుంది అంటూ చాలా ఆశపడ్డారట .

దానికి కారణం ప్రభాస్ డ్రైవింగ్.. ప్రభాస్ కి కార్లు అంటే చాలా పిచ్చి.. రకరకాల కార్లు కొనుక్కునేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో బుజ్జి లాంటి సరికొత్త వెహికల్ ని డ్రైవ్ చేస్తూ జనాలకు ఉపయోగపడే సినిమాలో కనిపిస్తే ఇంకా ఆ సినిమా బాగా హిట్ అవుతుంది అన్న భావనలోనే నాగ్ అశ్వీన్ ఈ డెసీషన్ తీసుకున్నాడట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. . మొత్తానికి నాగ్ అశ్వీన్ అనుకున్నది సాధించాడు ప్రభాస్ చేత కల్కి సినిమాలో నటింపజేశాడు..!!