బుల్లి గౌనులో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ..ఈ టాప్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మన పేరు మారుమ్రోగిపోవాలంటే ఏం చేయాలి? ఒకటి ఏదైనా గబ్బు పని చేయాలి. లేకపోతే ఎవరైనా టాప్ సెలబ్రిటీని దూషించినట్లు మాట్లాడాలి .. లేకపోతే ఏదైనా టాప్ హీరోని పొగుడుతూ మాట్లాడాలి .. ఇవన్నీ కాకపోతే ఉన్న అందాలను ఎక్స్పోజ్ చేస్తే ఆ ముద్దుగుమ్మ పేరు వద్దన్నా సరే సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . ఈ స్ట్రాటజీలను బాగా పట్టేశారు హీరోయిన్స్. అందుకే ఏది సేఫ్ జోన్ లో ఉంటే ఆ స్ట్రాటజీను అప్లికేబుల్ చేసేస్తున్నారు .

తాజాగా హీరోయిన్ శ్రీ లీలా చేసిన ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. చాలా సరదాగా టైంపాస్ చేస్తూ శ్రీలీల దిగిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి . ఆరెంజ్ కలర్ ఫ్రాక్ లో ఎద భాగాలను ఎక్స్పోజ్ చేస్తూ హీరోయిన్ శ్రీలీల చాలా క్యూట్గా నాటీగా రొమాంటిక్గా కనిపించింది . ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు శ్రీ లీలను ఓ రేంజ్ లో పొగిడిస్తున్నారు. సోషల్ మీడియాలో నీ హవా కొనసాగించడానికి ఇదొక మార్గమా అంటూ ఉంటే మరికొందరు మీలాంటి ఫిగర్ ని ఎలా మిస్ చేసుకుంటుంది ఈ టాలీవుడ్ అంటూ ఘాటు ఘాటుగా బోల్డ్ బోల్డ్ గా కామెంట్స్ పెడుతున్నారు.

పరిస్థితులు చూస్తూ ఉంటే శ్రీ లీల ఆఫర్లు మళ్ళీ అందుకునేలానే కనిపిస్తుంది . ప్రెసెంట్ బుల్లి గౌనులో శ్రీ లీల విచ్చలవిడిగా ఆరబోసిన అందాలుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గుంటూరు కారం సినిమా తర్వాత తెలుగులో సినిమాకి కమిట్ అవ్వని శ్రీ లీల కోలీవుడ్ లో మాత్రం మంచి మంచి సినిమా అవకాశాలను పట్టేసింది . ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది..!!