సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కి సంబంధించిన ఫోటోలు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ వర్షన్ల హీరోయిన్ లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి . చాలా చక్కగా నటిస్తుంది .. చక్కగా మాట్లాడుతుంది ..అందంగా కూడా ఉంటుంది.
ఇప్పుడిప్పుడే బాగా పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే త్వరలోనే రిలీజ్ కాబోతున్న కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది . ఇప్పుడు ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? చక్కటి చిరునవ్వుతో.. చూడగానే అట్రాక్ట్ చేసే కళ్ళతో అందమంటే ఇదేరా బాబు అనిపించే రేంజ్ లో ఉన్న ఈ అమ్మాయి మరవరో కాదు..మాళవిక నాయర్..
గతంలో వైజయంతి నెట్వర్క్ బ్యానర్ పై తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. మహానటి సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది . ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో కూడా నటించడం విశేషం . కాగా రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్లో మాళవిక నాయర్ అద్భుతమైన పర్ఫామెన్స్ లో కనిపించింది . దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే మాళవిక నాయర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూ ఉండడం ఫాన్స్ సైతం అట్రాక్ట్ చేస్తుంది . ప్రెసెంట్ ఈ అమ్మడకు సంబంధించిన హాట్ ఫొటోస్ బాగా బాగా వైరల్ అవుతున్నాయి..!!