స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిపోయిందోచ్..బేబీ బంప్ ఫోటోస్ వైరల్..!!

కొన్ని విషయాలు ఎంత దాచిన దాగవు అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు.. అందులో ఒకటే ప్రెగ్నెన్సీ కూడా ఒక్కటి. ఎంత గుట్టుచప్పుడు కాకుండా దాచాలి అనుకున్న ఆ విషయం కొన్ని కొన్ని సార్లు బయటపడిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక సెన్సేషనల్ మ్యాటర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ .. ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకపోయినా ఆమె బేబీ బంప్ పిక్చర్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి .

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ .. ప్రెగ్నెంట్ .. ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం ఆ విషయాలపై ఏ విధంగా స్పందించలేదు. కాగా రీసెంట్గా బాలీవుడ్ స్టార్ కపుల్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ లండన్ లో కనిపించారు. త్వరలోనే కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డకు లండన్ లో జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . లండన్ వీధుల్లో జంటగా తిరుగుతున్న కత్రినా విక్కీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై ఇప్పటికీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఎందుకు ప్రెగ్నెన్సీ విషయాన్ని కత్రినా దాచింది..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు . మరి కొందరు మాత్రం కత్రినా బేబీ బంప్ ఫొటోస్ చూసి క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రసెంట్ హీరోయిన్ కత్రీనా కైఫ్ బేబీ బంప్ ఫోటోస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..!
!