సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సమంత లిప్ లాక్ వీడియో..ఇలా దొరికిపోయింది ఏంట్రా బాబు(వీడియో)..!!

సమంతకి సంబంధించిన ఏ పోస్ట్ అయినా .. ఏ వీడియో అయినా ..ఏ న్యూస్ అయినా.. సెకండ్స్ లో ట్రెండ్ అయిపోతుంటుంది . అదేంటో ఆమె ఏం మాయ చేసిందో కానీ జనాలు ఆమెను పొగిడేప్పుడైనా.. తిట్టేటప్పుడైనా ఆమెనే టాప్ పొజిషన్లో ఉంచుకుంటూ వస్తారు . రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక రేర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . తన పెట్ కి లిప్ కిస్ ఇస్తున్న ఫోటో వీడియో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సమంత పెట్ లవర్ ..యానిమల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఎంత ప్రేమగా చూసుకుంటుందో ప్రతి ఒక్క అభిమానికి తెలిసిన విషయమే..

సమంత విడాకులు తర్వాత మనుషులతో కన్నా పెట్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది . కాగా సమంత తనపెట్ కి లిప్ కిస్ పెడుతూ ముద్దాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఇది చూసి క్యూట్ అంటూ ఉంటే మరి కొంతమంది సినిమాలో అవకాశాలు రాక ఇలా ముద్దులు పెట్టుకొని బతికేస్తున్నావా ..? అంటూ దారుణాతి దారుణంగా బోల్డ్ గా పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు .

అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఇక ఆపండి ..తన పని తాను చూసుకుంటుంది మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి అంటూ సమంతని ట్రోల్ చేసే వాళ్లకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. కాగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లేదు. సమంత తీసుకున్న నిర్ణయాలు ఆమెకు ఆమె కెరియర్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటేనే అలా తీసుకుంటుంది..!!