చరణ్ నిజంగా ఆ పని చేస్తే ఉపాసన అంత హ్యాపీగా ఉంటుందా..? సో స్వీట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది కపుల్స్ ఉన్నా సరే రామ్ చరణ్ – ఉపాసనల పేర్లు చెప్తే వచ్చే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటాయి . ఈ జంట అందరికీ ఆదర్శప్రాయం . మిగతా హీరో హీరోయిన్స్ మిగతా జంటలు ఏ విధంగా హద్దులు మీరిపోతూ రొమాంటిక్ స్టిల్స్ ని షేర్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే . పెళ్లి అవుతున్న సరే చరణ్ ఉపాసన ఎక్కడ హద్దులు మీరిన ఫొటోస్ మనం చూడలేదు . అసలు వాళ్ళిద్దరూ హద్దులు మీరినా పనులు చేసిన పిక్స్ కూడా మనకి కనిపించవు .

అంత పద్ధతిగా ఉంటారు చరణ్ – ఉపాసన . కాగా చరణ్ – ఉపాసన కోసం ఎన్నో ఎన్నో పనులు చేస్తాడు .. ఎన్నో శాక్రిఫైజెస్ కూడా చేశారు . కానీ అన్నిటికన్నా చరణ్ ఒక పని చేస్తే మాత్రం ఉపాసన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందట . అదే టైం స్పెండ్.. రోజుకు కనీసం ఒక 20 నిమిషాలు అయినా సరే చరణ్ ఉపాసనతో ప్రేమగా మాట్లాడితే ఆమెకు చాలా హ్యాపీ ఉంటుందట. కోట్ల ఆస్తున్న సరే భర్తే తన ప్రపంచం కూతురే తన లైఫ్ అనుకొని బ్రతుకుతున్న ఉపాసన.. చిన్నచిన్న సరదాలను ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అనుకుంటుందట.

అందుకే సరదాగా బీచ్ కి చరణ్ క్లిం కారతో వెళ్లి ఎంజాయ్ చేయడం.. వెకేషన్ కి వెళ్లడం ఎక్కువగా చేస్తూ ఉంటుందట . ఉపాసన కూడా పెద్ద బిజినెస్ ఉమెన్ . కోట్ల ఆస్తికి అధిపతురాలు. అయినా సరే సింపుల్ సింపుల్ ఫ్యామిలీ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది . సో స్వీట్ ఉపాసన వదిన అంటూ చరణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. చరణ్ కూడా ఉపాసనకు నచ్చిన విధంగానే నడుచుకుంటూ ఉండటం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి . ఈ జంట అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది..!!