ఎన్టీఆర్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. పాన్ ఇండియన్ డైరెక్టర్ భార్య..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు ప్రేక్షకులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేశారు. పలువురు రక్తదానం, అన్నదానం ద్వారా తమ అభిమానాన్ని చూపించారు. అయితే ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మడు మాత్రం ఈ పై ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్‌కు బర్త్డే విషెస్ తెలియజేసింది.

RRR actor Jr NTR & KGF 2 director Prashanth Neel meet for 'new beginnings',  fans anticipate collaboration – India TV

అయితే ఎన్టీఆర్ తో మరీ అంత చనువుగా ఉన్న ఈ అమ్మాయి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ఆమె మరెవరో కాదు పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి. ఈ ఏడది మొద‌ట్లో తారక్‌ తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్శౄంత్ ఇంటికి వెళ్లిన టైం లో వీరందరూ కలిసి సరదాగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. అప్పుడు తీసిన ఫోటో ఇది. ఇప్పుడు ఈ పిక్ నే మరోసారి లిఖిత పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌కు బర్త్డే విషెస్ తెలియజేసింది.

Jr NTR to collaborate with KGF Chapter 2's director Prashanth Neel for  NTR31, first look out | See here

తెలుగు మూలాలు ఉన్నా లికిత రెడ్డికి ఎన్టీఆర్ అంఏ మొద‌టి నుంచి చాలా ఇష్టమట. అతని సినిమాలను తరచూ చూస్తూనే ఉంటుందట. ఈ క్రమంలో తన అభిమాన హీరో తమ ఇంటికి రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.. ఇక త్వరలోనే ప్రశాంత్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తారక్ 31వ సినిమా సూట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టున‌ ఈ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. దీనికి డ్రాగన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.