తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని […]

ఎన్టీఆర్‌తో 3వసారి మీటింగ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది. అది కూడా వీరందరూ మూడోవ‌సారి సినిమా.. తారక్‌ను సెంటిమెంట్ గా తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ మూడోసారి సెంటిమెంట్ ఏంటి.. ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మొదట రెబల్ స్టార్ తో బాహుబలి, తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ ఆర్‌ సినిమాలను తీసి పాన్ […]

తారక్ ఊతపదం ఏంటో తెలుసా.. ఎవరు అలవాటు చేశారంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవరతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు మిక్స్డ్‌ టాప్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచి అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్న ఎన్టీఆర్.. వరుస ప్రాజెక్టులను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాగా.. తాజాగా […]

ఒకేసారి ఇన్ని గుడ్ న్యూస్‌లు చెప్పిన తార‌క్‌… ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం పబ్లిక్ స్టేజ్ పై నిలబడతారని అంతా భావించారు. కానీ సెక్యూరిటీ కారణాలతో ఆ ఈవెంట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్‌ స్క్వేర్ సక్సెస్ మీట్‌తో లోటు తీర్చేశాడు తార‌క్. కేవలం స్టేజ్ పై కనిపించడం కాదు.. వరుసగా ఒకేసారి బోలెడన్ని గుడ్ న్యూస్ లు వినిపించాడు. వాటిలో మొదటి తారక్ చెప్పిన గుడ్ న్యూస్ […]

జపాన్‌లో లక్ష్మీ ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ హంగామా చూసారా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియ‌ర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తార‌క్ […]

చిరు, బాలయ్య, తారత్, నాని, రానా అందరిలో ఈ కామన్ గా ఉన్న ఏకైక క్వాలిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన ప‌నులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవ‌కు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ […]

పేరుకి స్టార్ హీరో.. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ కు అదంటే చచ్చేంత భయమా..?

నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలునటుడుగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తార‌క్ త‌న కెరీర్‌లో ఎలాంటి రోల్ లోనైనా అవలీలగా నటిస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ నైనా కష్టం లేకుండా చెప్పేస్తాడు. పాత్రల్లో ఒదిగిపోయ్యే ఆయ‌న‌.. డ్యాన్స్ స్టెప్స్ కు ప్రాక్టీస్ అవసరం లేకుండా.. సింగల్ టేక్ లో చేస్తాడని […]

ప్రభాస్ టచ్ కూడా చేయ‌లేక‌పోయిన‌ ఆ రికార్డ్.. తారక్ కు సాధ్యమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో బౌండరీలు దాటేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక నెలకొల్పిన రికార్డులను మరొకరి పటాపంచలు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. యూఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో గట్టి మార్కెట్ ఉంది. అయితే.. కొన్ని సినిమాలు ఎవరు ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు సినిమాలుకు భారీ మార్కెట్ ఏర్పడుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. బాహుబలి సినిమా అక్కడ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమా మరింత […]

తారక్ – నీల్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు బిగ్ హింట్ ఇదే..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ తాజాగా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్‌31 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు.. టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న ఓ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేసేసారని టాక్ గట్టిగా నడుస్తుంది. ఇక‌ ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నారంటూ మొద‌టి నుంచి టాక్ నడిచిన సంగతి […]