పెళ్లికి ముందే కాపురం చేసుకుంటున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఏం ఎంజాయ్ చేస్తున్నారు రా మామ..!!

అదేంటి ..? ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా..? పెళ్లి తర్వాత కాపురం చేయడం కామన్ .. కానీ పెళ్లికి ముందే కాపురం చేయడం ప్రజెంట్ జనరేషన్ యువత ఇదే పద్ధతిని ఎక్కువగా లైక్ చేస్తుంది . చూసి చూడగానే ప్రేమించడం .. ప్రేమ పేరుతో ఐ లవ్ యు చెప్పుకోవడం.. తీరా ఇద్దరు ఒప్పుకున్నాక వన్ ఫైవ్ డే లేదా నైట్ బం చిక్ బం చేసేయడం .. ఆ తర్వాత ప్రేమ ఇంకా ముదిరిపోతే దాన్ని కంటిన్యూ చేయడం ..లేదంటే టాటా బై బై నీకు నాకు సెట్ కాదు బ్రేకప్ అంటూ చేతులు దులిపేసుకోవడం .. ఈ మధ్యకాలంలో ఇలాంటివే మనం ఎక్కువగా చూస్తున్నాం .

అయితే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన హీరో హీరోయిన్ కూడా ఇదే విధంగా చేస్తూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అమ్మడు స్టార్ హీరోయిన్ మూడు భాషల్లో సినిమాలు చేసి ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది . కత్తిలాంటి ఫిగర్ చూస్తే ఇట్టే టెంప్ట్ అయి పోతారు . ఎలాంటి మగాడినైనా సరే కొంగులు కట్టేసుకునే టాలెంట్ ..ఉన్న హీరోయిన్ .

అలాంటి బ్యూటీ తన రేంజ్ కాకపోయినా సరే ఒక చిన్న హీరోకి పడిపోయింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించింది . అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి అంటే మాత్రం మాట ధాట వేస్తుంది . కానీ పబ్లిక్ గానే అతగాడితో చట్టపట్టలేసుకొని తిరగడం లిప్ లాక్స్ అంటూ మూతులు మూతులు నాకడం ..ఎక్కడెక్కడో చేతులు పెట్టుకోవడం ఫోటోకి ఫోజులు ఇవ్వడం ..తీరా వీళ్ల గురించి ఎవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే నో నో అంటూ సిగ్గుపడుతూ ముఖం చాటేయడం ..చేస్తున్నారు .

రీసెంట్గా ఈ జంట ఓ రిసార్ట్లో బాగా ఎంజాయ్ చేసింది అన్న న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అక్కడ ఎంజాయ్ చేసి మళ్లీ ఎవరి షెడ్యూల్స్ లో వారు ముందులా బిజీబిజీగా మారిపోయారట . దీంతో ఇదే న్యూస్ లో బాలీవుడ్ జనాలు ట్రెండ్ చేస్తున్నారు . పెళ్లికి ముందే ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి రా మామ అంటూ నాటి మాస్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు..!!