నార్త్ లో బన్ని కంటే మించిపోయే .. క్రేజ్ సంపాదించుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాక ప్రతి ఒక్క హీరో పేరు అన్ని భాషలలోనూ ట్రెండ్ అవుతుంది. ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ..ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ క్యాటగిరీకి సంబంధించిన హీరోల పేరులే ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. పాన్ ఇండియా పుణ్యమాంటూ ఐదు భాషలలో ప్రతి ఒక్క హీరో పేరు బాగా మారుమ్రోగిపోతుంది. సౌత్ హీరోస్ నార్త్ హీరోస్ అంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు జనాలు.

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నార్త్ ఇండస్ట్రీలో మన తెలుగు హీరోలు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. అల్లు అర్జున్ ఓ రేంజ్ లో అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు . అయితే నార్త్ ఇండస్ట్రీలో బన్నీకు మించిన రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఒక టాలీవుడ్ హీరో అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు. రామ్ పోతినేని.

చాలా కూల్ గా చాలా సింపుల్ సబ్జెక్టుతో సినిమాలను ఓకే చేసి తనదైన స్టైల్ లో నటించిన రామ్ పోతినేని అంటే నార్త్ జనాలకు విపరీతమైన ఇష్టం . తెలుగులో ఆయన నటించిన సినిమాలు అక్కడ డబ్ అవుతూ ఉంటాయి . ఆ సినిమాలను బాగా లైక్ చేస్తూ ఉంటారు నార్త్ జనాలు . ఇప్పటివరకు రామ్ పోతినేని నటించిన తెలుగు సినిమాలు నార్త్ లో డబ్ అయిన మూవీస్ అన్నీ కూడా హ్యూజ్ రేంజ్ ఆఫ్ వ్యూస్ దక్కించుకున్నాయి . పబ్లిసిటీ దక్కించుకున్నాయి.. అంటే కారణం రాం పోతినేని నటనే అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!