హీరోయిన్స్ కి బిగ్ హెడేక్ గా మారిన స్టార్ హీరో భార్య.. కడుపు మండిపోయేలా చేస్తుందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . స్టార్ హీరో భార్య హీరోయిన్స్ కి హెడేక్ గా మారిందా ..? అంటే అవును అని అంటున్నారు జనాభా. అదేంటి ఒక స్టార్ హీరో భార్య హీరోయిన్స్ కి ఎందుకు తలనొప్పిగా మారింది అని అనుకుంటున్నారా..? ఇది చదవండి మీకే తెలిసిపోతుంది .

సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మరీ ముఖ్యంగా ఫిజిక్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది . అంతేకాదు ఈ బ్యూటీ హీరోయిన్స్ కి పెద్ద హెడేక్ గా తయారయింది .

తాజాగా స్నేహ రెడ్డి లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. హీరోయిన్స్ కి మించిపోయే అందంతో ఫిజిక్ తో కుర్రాలను కట్టిపడేస్తుంది . పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన కూడా ఇంకా యంగ్ లుక్స్ లో చూడడానికి అచ్చం అమ్మాయిలానే కనిపిస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది . దీనితో పలువురు హీరోయిన్స్ కన్నా నువ్వే బాగున్నావ్ నువ్వే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రా అంటుంటే.. మరి కొంతమంది హీరోయిన్స్ ని స్నేహారెడ్డిని చూసి నేర్చుకోండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా స్నేహారెడ్డి మిగతా హీరోయిన్స్ కి హెడేక్ గా మారిపోయింది . కొంతమంది స్నేహారెడ్డి అందం చూసి కుళ్ళుకుంటుంటే మరి కొంతమంది కడుపు మండిపోయేలా తిట్టుకుంటున్నారు అంటూ బన్నీ ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!