అదే జరిగితే త్వరలోనే మరో శ్రీ లీలాగా మారబోతున్న రష్మిక మందన్నా.. అభిమానులకి బీపీ పెంచేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎప్పుడు..? ఎవరి..? పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో చెప్పలేము. అయితే చాలామంది అలాంటివి గెస్ చేయలేకపోవచ్చు . నిన్న మొదటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేసిన్ శ్రీ లీల ను ఇప్పుడు డైరెక్టర్ లు ఆమెను పట్టించుకునే పొజిషన్లో లేరు .

దానికి కారణం వరుసగా డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడమే . అలాంటి శ్రీలీల పొజిషన్ మరో హీరోయిన్ కి రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు .. హీరోయిన్ రష్మిక మందన్నా.. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచిగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. బోల్డ్ బ్యూటీగా బాగా పాపులారిటి సంపాదించుకుంది .

నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుంది . అయితే అనిమల్ సినిమా తర్వాత రష్మిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది . నిజం చెప్పాలంటే యానిమల్ సినిమా తర్వాత రష్మిక ఒక్కటంటే ఒక్క మంచి సినిమాకి సైన్ చేయలేకపోయింది . పుష్ప2 కి సైన్ చేసిన అది యానిమల్ కంటే ముందే సైన్ చేసింది . పుష్ప2 సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ ఆమె ఖాతాలో పడుతుందన్న ఆశలు ఎవరికీ లేవు . అయితే పుష్ప 2 సినిమా హిట్ తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోతే ఇండస్ట్రీలో మరో శ్రీల లాగా తయారవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి రష్మిక కెరియర్ ఎలా టర్న్ అవుతుందో..???