నక్క తోక తొక్కిన నాని.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..ఇక అరుపులే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని.. నక్కతోక తొక్కాడ అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో ఆయన ఎలాంటి సినిమాలు చూస్ చూసుకుంటున్నాడో మనకు తెలిసిందే . సినిమా సినిమాకి బాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు.

మరి ముఖ్యంగా తనదైన స్టైల్ లో డిఫరెంట్ యాక్టింగ్ ప్రదర్శిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. హీరో నాని బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో వన్ ఆఫ్ ద కెమియో రోల్ లో కనిపించబోతున్నాడు నాని అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆల్రెడీ నాని రాజమౌళి మధ్య బాండింగ్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే రాజమౌళి నానికు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఇదే న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో నాని రోల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసినట్లే నాని కెరియర్ ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోవాల్సిందే అంటున్నారు అభిమానులు..!