యూత్ కు మతి పోగొడుతున్నలిల్లీ.. ఫోటోలతో లొల్లి లొల్లి చేస్తుందిగా..!

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో అనుపమ కూడా ఒకరు. 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనుపమ. తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రేమమ్ మూవీతో తెలుగు తేరా కు పరిచయమైన ఈ బ్యూటీ శతమానం భవతి సినిమాతో తెలుగు అభిమానుల్లో చేరగని ముద్ర వేసుకుంది.

అనంతరం వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన పేరును టాలీవుడ్ లో ముద్ర వేసింది. ఇక ఇటీవల సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీలో లిల్లీ పాత్ర పోషించి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ మూవీలో అనుపమ మునిపెన్నడు చెయ్యని విధంగా సిద్దుతో రొమాన్స్ చేసింది.

ఇక ఎప్పుడైతే అనుపమ ఈ సినిమాకి సైన్ చేసిందో అప్పటినుంచి తన గ్రామర్ షో ప్రదర్శించడం మొదలుపెట్టింది. తాజాగా రెడ్ కలర్ సారీ ధరించి స్కిన్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండగా.. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.