NTR మనసు దోచిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? కానీ అది మాత్రం చేయలేదు..బ్యాడ్ లక్..!

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు.. హీరోయిన్లు ఉంటారు.. కానీ మనకంటూ నచ్చిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉంటారు ..వాళ్ళ యాక్టింగ్ కావచ్చు ..స్టైల్ కావచ్చు.. డైలాగ్ డెలివరీ కావచ్చు ..పద్ధతి కావచ్చు ఏదైనా నచ్చుతూ ఉంటుంది . అలా చాలామంది స్టార్ హీరోలకి కూడా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ లో ఒక క్వాలిటీ నచ్చుతూ ఉంటుంది. కానీ కొంతమంది హీరోస్ మాత్రం చాలా పద్ధతిగా ఉంటారు . తమ పని తాము చూసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ వల్గారిటీ హద్దులు మీరడం లాంటివి చేయరు. అలాంటి హీరోలల్లో టాప్ ప్లేస్ లో ఉంటాడు మన ఎన్టీఆర్ .

హీరోయిన్లతో ఎప్పుడు హద్దులు మీరడం మనం చూడలేదు . ఎన్టీఆర్ వల్గర్ సీన్లు నటించిన సీన్స్ కూడా మనం చూడలేదు. తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఆ వార్త ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు . ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఒక స్టార్ హీరోయిన్ ని బాగా లైక్ చేశానని ..ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను అని.. కానీ అది కుదరలేదు అని.. ఆమెను బాగా బాగా ఇష్టపడ్డాను అని ..కానీ అదంతా అట్రాక్షన్ అని తర్వాత అర్థమైందని ..అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు అని.. ఆ టైంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు అని ..ఆ తర్వాత నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చిందని” చెప్పుకొచ్చారట .

దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . ఈ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు తారక్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!