Tag Archives: nandamuri hero

అసెంబ్లీ ఘ‌ట‌న‌పై ఎన్టీఆర్ ఫైర్‌..వాళ్ల‌కు స్ట్రోంగ్ వార్నింగ్‌!

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నంద‌మూరి, నారా కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించ‌డం ఎవ్వ‌రూ స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి. ఈ మేర‌కు ఓ వీడియో పోస్ట్ చేయ‌గా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా

Read more

నానికి త‌ల‌నొప్పిగా మారిన మెగా-నంద‌మూరి హీరోలు..!?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న చివ‌రిగా న‌టించిన వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. అయితే ఈయ‌న తాజాగా న‌టించిన‌ `శ్యామ్ సింగ‌రాయ్` చిత్రం మాత్రం థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ

Read more

నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నందమూరి నట వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్ప‌ర్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్‌ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత‌ తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను

Read more

బాల‌య్య‌ యాడ్స్‌లో నటించకపోవడానికి అస‌లైన రీజ‌న్ ఏంటో తెలుసా?

సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత యాడ్స్‌లో న‌టించి కోట్ల‌ను వెన‌కేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక

Read more

ర‌వితేజ దెబ్బ‌కు ఆస్తులు అమ్ముకున్న క‌ళ్యాణ్ రామ్..ఏమైందంటే?

క‌ళ్యాణ్ రామ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన క‌ళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మ‌రోవైపు త‌మ్ముడు ఎన్టీఆర్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో క‌ళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక స‌మ‌యంలో అప్పుల పాలై

Read more

ఈ నంద‌మూరి హీరో సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా..?

తెలుగు తెర‌పై ఎంతో మంది త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని స‌త్తా చాటారు. అనేక మంది ఎలాంటి స‌పోర్టు లేకుండా ఇండ‌స్ట్రీలో రాణించి స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి కుటుంబాల్లో నంద‌మూరి కుంటుంబం కూడా ఒక‌టి. ఆ ఇంటి నుంచి వ‌చ్చిన ఎంతో మంది హీరోలుగా రాణించారు. కానీ ఓ హీరో మాత్రం ఎంతో కాలం నిల‌బ‌డ‌కుండానే తెర‌కు దూర‌మ‌య్యాడు. ఆయ‌నెవ‌రో కాదు విశ్వ విఖ్యాత‌గా పేరు గాంచిన నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు

Read more

పుకార్ల‌పై నంద‌మూరి హీరో స్పందన..!

టాలీవుడ్ మూవీ అసోసియేష‌న్ ఆర్టిస్ట్ ఎన్నిక‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు. పోటీ చేస్తున్న‌ట్లు కొంత మంది కావాలనే పుకార్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. అగ్రతారలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సారి పోటీకి నిలుచున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మా

Read more