ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే..ఏమయ్యేవాడో తెలుసా ..? అసలు గెస్ చేయలేరు..!!

జనరల్గా .. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. పెద్దయ్యాక ఇది అవ్వాలి అని.. లైఫ్ లో ఇలా సెటిల్ అయ్యి.. కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలి అని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు . అయితే .. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి హీరోగా రాకపోయి ఉంటే ..కెరియర్ లో ఏ విధంగా సెటిల్ అయ్యి ఉండేవాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

నందమూరి నట వారసుడిగా .. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ .. చదువులో పెద్ద తోపేమి కాదట.. అంతేకాదు, ఆయన ఎక్కువగా ఎలక్ట్రికల్ బిజినెస్ ..వైపు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడట. మరీ ముఖ్యంగా ఒకవేళ ఆయన హీరో కాకపోయి ఉంటే కార్లకు సంబంధించిన .. ఏదైనా బిజినెన్ రన్ చేయాలి అని అనుకునేవాడట . కానీ ఎన్టీఆర్ సూపర్ టాలెంటెడ్ అందుకే ఆయన సూపర్ హీరోగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . పార్లర్గా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . అదేవిధంగా త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో.. ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ తోనూ ఒక సినిమా కమిట్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ బడా బడా డైరెక్టర్లతో మూవీకి కమిట్ అయిన ఎన్టీఆర్ ఏ సినిమా కోసమైనా సరే తన బాడీని బాగా బాగా బోల్ట్ చేసేసుకుంటాడు .. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఇదే విషయం బాగా వైరల్ గా మారింది..!!