ఛీ ఛీ..ఆషూరెడ్డి ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకుందా..? ఇలా తయారు అయ్యింది ఏంటి..?

ఆషూ రెడ్డి.. జూనియర్ సమంతగా సినిమా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా క్రేజ్ కూడా క్రియేట్ చేసుకుంది. పలు కవర్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో యూట్యూబ్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఆషూ రెడ్డి ఈ మధ్యకాలంలో హాట్ ఎక్స్పోజింగ్ ఫోటో షేర్ చేయడం తగ్గించేసింది . ఆషూ రెడ్డి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది .

అయితే సడన్గా ఉన్న ఫలంగా హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోయారు. మరీ ముఖ్యంగా కొంతమంది నెటిజన్స్ ఆమె ఎద భాగాలపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు దాచుకున్న నువ్వు ఇప్పుడు విప్పి చూపిస్తున్నావ్ ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు ఏంటి నీ బ్రెస్ట్ కి సర్జరీ చేయించుకున్నావా..? అంత ఎత్తుగా మారిపోయాయి అంటూ చీప్ గా ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఏ విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పేసే ఆషూ రెడ్డి ఇంకా ఈ నెటిజన్స్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకపోవడం కొత్త డౌట్లు పుట్టిస్తుంది. నిజంగానే ఆషూ రెడ్డి సర్జరీ చేయించుకుందా..? అందుకే సైలెంట్ గా ఉందా ..? లేకపోతే వెదవలతో నాకెందుకు అని గప్ చుప్ గా గమ్మునే ఉండాలి అంటూ డిసైడ్ అయిందా..? ఏమో ఆషూ మనసులో ఏముందో ప్రెసెంట్ ఆశు రెడ్డి హాట్ ట్రెండీ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్..!