బాలయ్య కాకుండా బోయపాటి డైరెక్షన్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే.. ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . బాలయ్య తో సినిమా అంటే బోయపాటి 100 రెట్లు ఎనర్జిటిక్ గా ఉంటాడు . అలాంటి హిట్ కాంబో వీళ్లది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది.

హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . అయితే బోయపాటి డైరెక్షన్లో బాలయ్య తప్పిస్తే మరి ఏ హీరో సూట్ అవ్వడు అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అది తప్పు అంటున్నారు అభిమానులు . బాలయ్య కాకుండా బోయపాటి డైరెక్షన్ కి ఒక తెలుగు హీరో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఆ హీరో మరెవరో కాదు రవితేజ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ బోయపాటి డైరెక్షన్ కు యాప్ట్ గా సూట్ అవుతాడు అంటున్నారు అభిమానులు . వీళ్ళ కాంబోలో వచ్చిన భద్రా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మళ్ళీ ఇలాంటి కాంబో కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు . అలాంటి కాంబో తెరకెక్కితే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . చూద్దాం మరి ఆ అసలు ఎప్పటికి నెరవేరుతాయో..?