“ఆ హీరో నాకు బ్రదర్ తో సమానం ..ఆ సినిమా చేయలేను” చేతులెత్తేసిన హీరోయిన్ సమంత..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంతకు సంబంధించిన వార్తలును ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురి చేస్తున్నారు . కాగా రీసెంట్గా ఆమెకు సంబంధించిన మరొక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత ఆల్మోస్ట్ తెలుగు హీరోలతో అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంది .

తన నటనకు ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకునింది . అయితే హీరోయిన్ సమంత ఒక హీరోతో నటించే అవకాశం వస్తే మాత్రం ఆయన నా బ్రదర్ లాంటివాడు నేను స్క్రీన్ షేర్ ఆయనతో చేసుకోలేను అంటూ తెగేసి చెప్పిందట . ఆ హీరో మరెవరో కాదు.. రానా దగ్గుబాటి . భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటికి జోడిగా సమంతను చూస్ చేసుకున్నారట మేకర్స్.

అయితే రానా దగ్గుబాటి తనకు బ్రదర్ లాంటి వాడు అని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేను అంటూ సమంత రిజెక్ట్ చేసిందట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . మంచి మంచి పాత్రలు వస్తే రెమ్యూనరేషన్ తక్కువైన నటించేందుకు ఇష్టపడుతుంది. అయితే సమంతకు అలాంటి పాత్రలు ఇంకా రావడం లేదు .. అందుకే అఫీషియల్ గా ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేక పోతుంది హీరోయిన్ సమంత..!