నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌లోను ఎన్నో ఢౌన్ ఫాల్స్ ఉన్నాయి. అలా 2004 నుంచి 2009 వరకు ఆయన బ్యాడ్ పిరియడ్ ఎదుర్కొన్నారు. దాదాపు ఆరేళ్లలో వరుసగా ఏడు సినిమాల డిజాస్టర్ లను ఎదుర్కోవడంతో ఆయన మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక బాలయ్య ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎలాంటి సినిమా చేసిన వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా […]
Tag: boyapati
త్వరలోనే చిరు – బాలయ్య మల్టీస్టారర్.. గెట్ రెడీ అంటున్న ఆ ఇద్దరూ డైరెక్టర్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా హీరోలు.. బాలయ్య , చిరంజీవికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా కెరీర్‌లో ఎక్కువగా.. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ హీరోలు ఎవరు అంటే టక్కున బాలయ్య, చిరు పేర్లే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు చాలామంది వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తే […]
అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్..!
నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటేనే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోతాయి. బాలయ్య స్టామినాకు తగ్గట్టుగా కథ.. స్క్రీన్ ప్రజెంట్ చూయడంలో బోయపాటి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నందమూరి అభిమానుల అంచనా. బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన రేంజ్ లో సక్సెస్‌లు అందకపోయినా.. బాలయ్యతో మాత్రం దాదాపు తెరకెక్కించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పటివరకు బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రిలీజ్ […]
అఖండ 2 కోసం ఆ కత్తి లాంటి ఫిగర్‌ను దించుతున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కే.ఎస్. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్కిప్ట్‌ని కూడా లాక్ చేశారని.. అఖండ2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళుతున్న అఖండ 2 […]
బాలయ్య – దిల్ రాజు మూవీ ఫిక్స్… డైరెక్టర్ ఎవరో తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల లిస్టులో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో nbk109 తర్వాత.. ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో బాలయ్య, దిల్ రాజు కాంబోలో మరో […]
బాలయ్య సినిమా విషయాంలో బోయపాటి స్ట్రాంగ్ డెసీషన్.. ఈసారి ఆ పని చేయడా..?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. వీళ్ళ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి . మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం. అయితే వీళ్ళ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ముఖ్యంగా అఖండ 2 గా ఈ సినిమా రాబోతుంది అంటూ ఓ వర్గం ప్రేక్షకులు మాట్లాడుతుంటే .. కాదు కాదు కాదు ఇది ఓ రియల్ మెసేజ్ ఓరియెంటెడ్ […]
బాలయ్య కాకుండా బోయపాటి డైరెక్షన్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే.. ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . బాలయ్య తో సినిమా అంటే బోయపాటి 100 రెట్లు ఎనర్జిటిక్ గా ఉంటాడు . అలాంటి హిట్ కాంబో వీళ్లది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . అయితే బోయపాటి డైరెక్షన్లో […]
అఖండ 2 అప్డేట్ వచ్చేసిందోచ్.. ఫుల్ క్లారిటీ ఇస్తూ బోయపాటి కామెంట్స్..!
డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా శ్రీకాంత్ తదితరులు కలయికలో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెర్కెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” . మరి తెలుగు సినిమాకి పూర్వవైభవం తీసుకొచ్చిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎందరో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా […]
బోయపాటితో సినిమాకి ఓకే చెప్పినా మోక్షజ్ఞ.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి పరిచయం అవసరం లేదు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ని ఏడాదే ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అదేవిధంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ మొట్టమొదటి సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. బోయపాటి ,మోక్షజ్ఞ సినిమా కథ గురించి ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరిగాయని టాక్. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు […]