ఎన్టీఆర్ ఆ విషయంలో హర్ట్ అయ్యాడా..? అందుకే మౌనం గా ఉన్నాడా..?

ఎన్టీఆర్ .. ఈ మధ్యకాలంలో ఎక్కడ బయట కనిపించడం లేదు ..కనిపించిన ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాడు గాని మాటలు మాత్రం అస్సలు మాట్లాడడం లేదు . విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చాలా చాలా కోపంగా ఉన్నాడట. ఇండస్ట్రీలో ఆయనను చాలా మంది నమ్మించి మోసం చేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన ఇండస్ట్రీలో సెకండ్ షేడ్స్ చూయిస్తున్నారట .

కావాలనే కొందరు ఆయనను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారట. దేవర సినిమా పోస్ట్ పోన్ వెనక కూడా ఓ భారీ కుట్ర జరిగింది అని ఎన్టీఆర్ భావిస్తున్నారట . అంతేకాదు ఎన్టీఆర్ ఇలాంటి కుట్రలను అస్సలు భరించలేడు . అందుకే ఆ విషయాలపై ఏమి స్పందించకుండా సైలెంట్ గా ఉన్నాడట . కమిట్ అయిన సినిమాలు చేసేసి అభిమానులను ఎంటర్టైన్ చేయడమే మంచి పని అంటూ సర్దుకుపోతున్నాడట .

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతుంది. త్వరలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు . అంతేకాకుండా డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్..!!