రూమ్ లో సీక్రెట్ గా అలాంటి పని చేస్తున్న విజయ్ వర్మ-తమన్నా..అడ్డంగా బుక్ చేసిన సమంత..!

తమన్నా – విజయ్ వర్మ ..కాబోయే భార్యాభర్తలు నా..? వీళ్ళు పెళ్లి చేసుకుంటారా ..? అస్సలు చేసుకోరా..? డేటింగ్ తో అలాగే కంటిన్యూ అయిపోతారా ..? అన్నది వాళ్లకే తెలియాలి. మేం ప్రేమించుకుంటున్నాం.. డేటింగ్ లో ఉన్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించిన ఈ జంట ఆ తర్వాత పెళ్లి అన్న పేరు ఎత్తితే మాత్రం ఆమడ దూరం పారిపోతుంది. అసలు పెళ్లి చేసుకుంటారా..? చేసుకోరా..? అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు .

కానీ పెళ్లి చేసుకున్నాక వీళ్ళు ఎంత రొమాన్స్ చేసినా అది అఫీషియల్ అయిపోతుంది. పెళ్లి కాకుండా చిన్న తప్పు పని చేసిన అతి గొప్పగా మారుతుంది . ఆ విషయాన్ని వీళ్లు ఎప్పుడు అర్థం చేసుకుంటారో.. తమన్నా – విజయ్ వర్మ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ ప్రమోషనల్ ఈవెంట్లో మెరిసారు . ఇదే ఈవెంట్లో సమంత కూడా మెరిసింది . కాగా తమన్నా – విజయ్ వర్మ ఒకే రూమ్లో రెడీ అవుతూ ఉండగా సమంత అక్కడికి వెళ్లి వాళ్లకు షాక్ ఇచ్చింది .

తమన్నాను బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటూ సర్ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. తమన్నా – సమంత ఎంత జాన్ జిగిడి దోస్తులు అని చెప్పడానికి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు జనాలు . అంతేకాదు విజయ్ వర్మతో కూడా తమన్నాకి మంచి బాండింగ్ నే ఉంది. ఇలా వాళ్ళ పర్సనల్ విషయాలను బయటపెట్టేసింది సమంత . ఒకే రూమ్లో తమన్నా – విజయవర్మ ఉన్నారు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!