“ఆమెను మనం భరించలేము..వదిలేయండి”.. స్టార్ హీరోయిన్ పై రౌడి హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేటటువంటి విజయ్ దేవరకొండ ఓ హీరోయిన్ ని రిజెక్ట్ చేశారా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో యమ యమ వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ప్రజెంట్ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్.

ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా విజయం అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారట . కానీ విజయ్ దేవరకొండ నే ఆమెను వద్దని చెప్పారట .

ఎంత ఫ్యామిలీ సెంటిమెంట్ పాత్ర అయినా సరే అక్కడక్కడ రొమాంటిక్ టచ్ ఉండాలి. మనం అడిగిన ఆమె నో చెప్తుంది .. అడిగి నో చెప్పించుకోవడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అంటూ మేకర్స్ కు సాయి పల్లవి సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ సజెస్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ఈ సినిమా అయిపోయిన వెంటనే విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!