కొడుకు హిట్ సినిమా సీక్వెల్ లో నాగార్జున.. ఇంతకంటే అన్యాయం మరోకటి ఉంటుందా..?

ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది. గతంలో హిట్ అయిన సినిమాలను మళ్లీ 4కే పేరిట రీ రిలీజ్ చేయడం .. గతంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ పేరిట సినిమాలను తెరకెక్కించడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో అలాంటి ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నాగచైతన్య కెరియర్ లో బిగ్ బ్లాక్ పోస్టర్ హిట్గా నిలిచిన సినిమా 100% లవ్ .

ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించాడు . అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది . ఈ సినిమా అభిమానులను బాగా కట్టుకునింది . బావ మరదల మధ్య లవ్ స్టోరీ ..అలాగే నేటి జనరేషన్ స్టడీస్ విషయంలో ఎలా ఉంటుంది అన్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ సుకుమార్ . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందట .

అయితే ఈ సినిమాని సుకుమార్ తెరజెక్కించట్లేదు అంటూ తెలుస్తుంది . మరో డైరెక్టర్ ఈ సినిమాపై కన్నేసాడట . పేరు మారుస్తూ ఇంచుమించు 100% లవ్ కి అటు ఇటు ఉండేలా సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమాలో తండ్రి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడట. కొడుకు పాత్రలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోని చూస్ చేసుకుంటున్నారట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఒక డైరెక్టర్ కష్టపడి రాసుకున్న స్టోరీ హిట్ అయిన తర్వాత ఆ సినిమాకి మరొక డైరెక్టర్ సీక్వెల్ తెరకెక్కించడం న్యాయమేనా..? అంటున్నారు జనాలు . ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా..? అంటూ మండిపడుతున్నారు..!!