పాన్ ఇండియా.. స్టార్ట్ ప్రభాస్ ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అమ్మాయిల కలల రాకుమారుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ..హాట్ అండ్ టెంప్టింగ్ ఫిగర్ ..ఉన్న మేల్ హీరో .. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో.. ప్రభాస్ గురించి చెప్తూ ఉంటే ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది.. వినే వాళ్ళకి ఇంకా ఇంకా చెప్తే బాగుండు వింటామని ..అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .
హీరో ప్రభాస్ తన సినిమాలో వర్క్ చేసే హీరోయిన్స్ కి ఒకే ఒక క్వాలిటీ ఉండేలా చూసుకుంటారట. ఆ క్వాలిటీ ఉంటే చాలు ప్రభాస్ ఆ హీరోయిన్ హీట్ ట్రాక్ ని పట్టించుకోకుండా అవకాశాలు ఇచ్చేస్తాడట. అదే ఫ్రెండ్లీ నేచర్ . కొంతమంది హీరోయిన్స్ అంత జోబియల్ గా ముందుకు వెళ్లలేరు.. కొంతమంది పైకి అలా ఉన్న బ్యాక్గ్రౌండ్ లో మాత్రం కన్నింగా ఉంటారు .
అయితే ప్రభాస్ కి ముందు నుంచి ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా ఇష్టం . ఎవరైనా హీరోయిన్ ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్షిప్ కి వ్యాల్యూ ఇస్తున్న చాలా జోబియల్ గా మాట్లాడుతూ.. ఉన్నా సరే ఆ హీరోయిన్ తన సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు ప్రభాస్ తో వర్క్ చేసిన హీరోయిన్స్ మనం చూస్తే అందరూ ఫ్రెండ్షిప్ కి ప్రాణమిచ్చే వాళ్లే .. అనుష్క త్రిష – శ్రద్ధా కపూర్ – దీక్ష సేథ్ ఇలా ఒకరు.. ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది.
ప్రజెంట్ ప్రభాస్ కల్కి, ది రాజా సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్నాడు . కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!