హీరోయిన్ శ్రీలీలను రిజెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఇతడే.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రజెంట్ పాన్ ఇండియా స్టైల్ లో సినిమాలు చేస్తూ అలాంటి ఓ స్టార్ హీరోగా మారిపోయాడు . కాగా ప్రభాస్ తో నటించాలి అని ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది . అలాంటి అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. ప్రభాస్ కూడా తన సినిమాల హీరోయిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు .

ఒకరికి కథ చెప్పి మరొకరికి ఓకే చేయడం లాంటివి చేయడు … కానీ ప్రభాసే ఒక మూవీలో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ ని రిజెక్ట్ చేశాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆమె మరెవరో కాదు శ్రీ లీల . టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీ లీలాను “ది రాజా సాబ్” సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటూ మారుతి బాగా ట్రై చేశాడట .

కానీ హైట్ మ్యాచ్ అవ్వని కారణంగా ప్రభాస్ వద్దనే వద్దు అంటూ శ్రీ లీలను తీసేయమంటూ సజెస్ట్ చేశారట . అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత “ది రాజా సాబ్” సినిమా షూటింగ్ ని కూడా చకచకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు . ఆ తర్వాత సలార్ 2 ను అదే విధంగా స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ డార్లింగ్ హీరో..!!