హీరోయిన్ శ్రీలీలను రిజెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఇతడే.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రజెంట్ పాన్ ఇండియా స్టైల్ లో సినిమాలు చేస్తూ అలాంటి ఓ స్టార్ హీరోగా మారిపోయాడు . కాగా ప్రభాస్ తో నటించాలి అని ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది . అలాంటి అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. ప్రభాస్ కూడా తన సినిమాల హీరోయిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . ఒకరికి […]