సాయి పల్లవి – ప్రభాస్ కాంబోలో మిస్ అయిన ఆ సినిమా ఏంటో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అఫ్కోర్స్ లుక్స్ పరంగా మ్యాచ్ అయినా కాకపోయినా అలాంటి కాంబో సెట్ అవ్వాలి అంటూ కోట్లాదిమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు డైరెక్టర్స్ అలాంటి కాంబో సెట్ చేయడానికి ఇష్టపడరు . అలాంటి ఒక కాంబో నే సాయి పల్లవి – ప్రభాస్ .

ప్రభాస్ ..పాన్ ఇండియా హీరో ..సాయి పల్లవి ఓ స్ట్రిక్ట్ హీరోయిన్ .. ఇద్దరి కాంబోలో సినిమా అంటే రచ్చ రంబోలా నే.. అఫ్కోర్స్ మనకు తెలిసిందే ప్రభాస్ కి పెద్దగా డాన్స్ చేయడం రాదు .. సాయి పల్లవి డాన్స్ లేనిదే బ్రతకలేదు .. మరి ఇద్దరి కాంబోలో సినిమా అంటే కచ్చితంగా కూసింత కష్టమైన విషయమే .. కానీ సింపుల్ కాన్సెప్ట్ సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగా సూట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్.

గతంలో వీళ్ళ కాంబో ని తెరకెక్కించడానికి డైరెక్టర్ ఓం రావత్ చాలానే కష్టపడ్డారట . కానీ అది సక్సెస్ కాకుండా పోయింది . ప్రభాస్ నటించిన సినిమా ఆది పురుష్.. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలానే కష్టపడ్డాడు .. చాలా ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నాడు . ఈ సినిమాలో సీతాదేవి పాత్ర కోసం ముందుగా హీరోయిన్ సాయి పల్లవి ని అనుకున్నారట. పాన్ ఇండియా సినిమా కావడంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క లాంగ్వేజ్ కి తగ్గిన వారిని తీసుకుంటే సినిమాకి కూడా హైప్ వస్తుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారట . కానీ కొన్ని కారణాల చేత సాయి పల్లవి కథ వివరించకుండానే .. ఈ సినిమాలో కృత్రి సనన్ ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ విషయం అప్పట్లో చాలా చాలా వైరల్ గా మారింది..!!