ప్రభాస్ ” కల్కి ” రిలీజ్ వాయిదా.. కారణం ఇదే (వీడియో)..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -ఇక తాజాగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898AD గురించి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9న రిలీజ్ కానుంది. పాన్ భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. కల్కిలో ప్రభాస్, దీపిక పదుకొనే తో పాటు కమల్ హాసన్, అమితాబ్ […]

సాయి పల్లవి – ప్రభాస్ కాంబోలో మిస్ అయిన ఆ సినిమా ఏంటో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అఫ్కోర్స్ లుక్స్ పరంగా మ్యాచ్ అయినా కాకపోయినా అలాంటి కాంబో సెట్ అవ్వాలి అంటూ కోట్లాదిమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు డైరెక్టర్స్ అలాంటి కాంబో సెట్ చేయడానికి ఇష్టపడరు . అలాంటి ఒక కాంబో నే సాయి పల్లవి – ప్రభాస్ . ప్రభాస్ ..పాన్ ఇండియా హీరో ..సాయి పల్లవి ఓ స్ట్రిక్ట్ హీరోయిన్ […]

డార్లింగ్ ” రాజా సాబ్ ” నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్.. ఇక బాక్స్ ఆఫీసులు మోత మోగాల్సిందే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత’ సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఒకటి రెండు కాదు ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి.అందులో ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే ‘ సలార్ 2′ , స్పిరిట్’ రాజా సాబ్, సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ […]

పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్‌… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్‌ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్‌. ముందు నుంచి ఈ ఫస్ట్ […]

బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!

ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ […]

ప‌వ‌న్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్ర‌భాస్‌… ప‌వ‌ర్‌స్టార్ స‌త్తా చాటుతాడా..!

మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ […]

ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ […]

ఓటీటీలో మ‌రో స‌రికొత్త ఇండియ‌న్ రికార్డు క్రియేట్ చేసిన బాల‌య్య‌…!

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక‌ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వ‌చ్చిన‌. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్ అనుకున్న […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు హీరోయిన్లు అందుకే భ‌య‌ప‌డుతున్నారా ?

మన తెలుగులో ఎన్ని ప్రముఖ ఓటీటీ లు ఉన్న ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా పాపులర్ అయింది. అల్లు అరవింద్ ముందుచూపుతో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా వచ్చిన ఆహా ప్రస్తుతం ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. అల్లు అరవింద్ కోసం బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా […]