కష్టాల్లో ఉన్న శ్రీలీలను అలా ఆదుకోబోతున్న తెలుగు హీరో.. ఎంత పెద్ద త్యాగం చేస్తున్నాడో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రెసెంట్ హీరోయిన్ శ్రీలీల పొజిషన్ ఎలా ఉందో.. అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడిలా మిగిలిపోయింది . ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసిన శ్రీలీలకు ఇప్పుడు మేకర్స్ ఆఫర్స్ ఇవ్వడమే మానేశారు. దానికి రీజన్ ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో శ్రీలీలాకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . మొదటి నుంచి శ్రీ లీలా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ కల ఆ తెలుగు హీరో ఆమెపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది అని తెలిసినా కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి ఓకే చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

స్వయానా డైరెక్టర్ కి చెప్పి తన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేయమంటూ సజెస్ట్ చేశారట . శ్రీలీల కూడా అందుకు ఓకే చేసిందట . కచ్చితంగా శ్రీ లీల ఈ సినిమాతో ఫ్లాప్ అందుకుంటుంది . ఆ హీరోకి కూడా ట్రోలింగ్ తప్పదు.. అయినా సరే శ్రీలీల అంటే ఉన్న ఇష్టంతో ఆ హీరో అన్నిటికి తెగ్గించేసాడట . ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అభిమానులకి తీవ్ర హర్టింగ్గా అనిపిస్తుంది . ఒక హీరోయిన్ కోసం స్టార్ హీరో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు..???